ఆ తరువాత...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నా పేరు సూర్య భారీ పరాజయం పాలవడంతో నెక్స్ట్ సినిమా విషయంలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పలువురు దర్శకులతో కథ చర్చలు జరిపినా కూడా ఎటూతేల్చుకోలేకపోతున్నాడట. నాపేరు సూర్య విడుదలై దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా కూడా పరిస్థితి మాత్రం ఓ కొలిక్కిరాలేదు. ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మనం ఫేమ్ విక్రమ్‌కుమార్‌తో సినిమాకు సిద్ధంఅయ్యాడు. కానీ స్క్రిప్ట్ విషయంలో క్లారిటీ రావడం లేదట. ఈ కథలో మాస్ కమర్షియల్ అంశాలు లేవట. అందుకే స్క్రిప్ట్‌మార్చమని చెప్పాడట. ప్రస్తుతం విక్రమ్‌కుమార్ అదే పనిలో ఉన్నాడు. అలాగే తమిళ దర్శకుడు కూడా బన్నీకోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదట బన్నీ. అలాగే యంగ్ దర్శకుల కథలను కూడా వింటున్నాడట.