కమ్ముల తిరిగిన ప్రేమ కథతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిటర్ రంగాల్లో అగ్రగామి ఏషియన్ గ్రూప్ ఇప్పుడు నిర్మాణ రంగంలోకీ అడుగుపెడుతోంది. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందే లవ్ స్టోరీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయ. నిర్మాతలుగా నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్‌రావు (ఎఫ్‌డిసి చైర్మన్) వ్యవహరించనున్నారు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేయబోయే ప్రాజెక్ట్‌మీద ఇండస్టీలోనూ, ప్రేక్షకులలోనూ ఆసక్తి నెలకొంది. కంటెంట్‌ని తప్ప క్రేజ్‌ని నమ్ముకోని శేఖర్ కమ్ముల నుంచి రాబోతున్న లవ్‌స్టోరీకి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.