మోహన్‌బాబుకు మాతృవియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ గురువారం ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. ఆమె తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతం మోహన్‌బాబు కుటుంబీకులు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆమె మృతి విషయం తెలియడంతో హుటాహుటిన బయలుదేరారు. లక్ష్మమ్మ అంత్యక్రియలు తిరుపతిలో జరుగుతాయని తెలిపారు.