కమాన్ బ్రదర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ సరే.. ఏఎన్నాఆర్ సిగరెట్ కాలుస్తారా? అంటే ఏమో పోస్టర్ చూస్తుంటే అవుననే అనిపిస్తోంది కదూ. నిజానికి ఒరిజినల్ పోస్టర్‌లో ఏఎన్నాఆర్ నోట్లో సిగరెట్ ఉండదుగా అన్న డౌటు అలనాటి ప్రేక్షకులకు ఇట్టే రావొచ్చు. దీనికి ఎన్టీఆర్ బయోపిక్‌లో క్రిష్ ఏం సమాధానం చెప్పబోతున్నాడో వేచి చూడాలి. అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ జోరందుకుంది. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రానికి దర్శకుడు క్రిష్. అలనాటి నటులను గుర్తు చేసేందుకు ఈ జనరేషన్ ఆర్టిస్టులు చాలామందే కసరత్తు చేస్తున్నారు. తాజాగా అక్కినేని జన్మదినం సందర్భంగా ఈ చిత్రంలోని ఆయనకు సంబంధించిన ఫొటోను క్రిష్ టీం విడుదల చేసింది. అక్కినేనిగా ఆయన మనవడు సుమంత్ పూర్తిగా ఒదిగిపోయన స్టిల్ ఇది. లెజండరీలిద్దరూ ఇలా సిగరెట్ అనుబంధంతో దర్శనమివ్వడం సినిమా గాఢతను తెలియచేసేదే. పోస్టర్‌పై అనుబంధం స్క్రీన్‌పై ఇంకెంత పండుతుందో వేచిచూద్దాం.