ప్రీరిలీజ్‌కు అరవింద సమేత...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీరరాఘవ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే విడుదలైన ఆడియో అదిరిపోయింది. ఈ సినిమాలోని పాటలను ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఎంజాయ్‌చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆడియో అదిరింది కాబట్టి.. ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నారు. విజయదశమి సందర్భంగా వచ్చేనెలలో విడుదలకానున్న చిత్రం ప్రీరిలీజ్ వేడుకను అక్టోబర్ మొదటివారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ వేడుకలు హైదరాబాద్‌లో చేస్తారా? లేక విజయవాడ, వైజాగ్ అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ వేడుక అక్కడ జరుగుతుందన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.