ఆర్మీ కల్నల్‌గా వెంకీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం భిన్నమైన సినిమాలతో పాటు భిన్నమైన పాత్రలపై దృష్టి పెట్టాడు విక్టరీ వెంకటేష్. ఆయన మల్టీస్టారర్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే వరుణ్‌తేజ్‌తో కలిసి ఎఫ్2 సినిమాలో నటిస్తున్న ఆయన, తాజాగా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌తో కలిసి మరో మల్టీస్టారర్‌కు ఓకె చెప్పిన విషయం తెలిసిందే. యుద్ధ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో వెంకటేష్ ఆర్మీ కల్నల్‌గా కనిపిస్తాడట. వెంకటేష్ పాత్ర చాలా ప్రాధాన్యంగా ఉంటుందని టాక్. అందుకోసం ఆయన ట్రైనింగ్ కూడా తీసుకుంటాడని తెలిసింది. కొత్త దర్శకుడు తెరకెక్కే ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుంది. తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.