మూడు పువ్వులు ఆరు కాయలైతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య విడుదల అయి సూపర్‌హిట్ అయిన యూత్‌ఫుల్ కామెడీ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ హిట్ చిత్రాల జాబితాలోకి మరొక సినిమా చేరనుంది. అదే మూడు పువ్వులు -ఆరు కాయలు. అర్జున్ యాజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ భండారు, పావని హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో ముఖ్య తారాగాణంగా సీమా చౌదరి, రామస్వామి, అజయ్ ఘోష్, పృధ్విరాజ్, తనికెళ్ల భరణి, కృష్ణ్భగవాన్, బాలాజి, జబర్దస్త్ రామ్‌ప్రసాద్, రాకెట్ రాఘవ, అప్పారావు తదితరులు నటించగా, వమ్బిన వెంకటరావు నిర్మాతగా, రామస్వామి దర్శకత్వం వహించారు. ఫుల్ లెంగ్త్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ అక్టోబర్ 12న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్, మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అందువల్లనే ఈ సినిమా గ్యారంటీ హిట్ అనే టాక్ ఇపుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.