రాక్‌లైన్ ప్రాజెక్టులో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెరుగుతోంది. నోటాతో కోలీవుడ్‌లోకీ అడుగుపెట్టిన విజయ్, క్రాంతిమాధవ్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దసరాకు ఈ సినిమా మొదలవుతుంది. దీంతోపాటే ప్రముఖ కన్నడ నిర్మాత చిత్రానికీ ఓకే చెప్పాడట. రజనీకాంత్, సల్మాన్‌ఖాన్ లాంటి సూపర్‌స్టార్లతో సినిమాలు తీసిన రాక్‌లైన్ వెంకటేష్ ప్రాజెక్టులో విజయ్ చేయబోతున్నాడన్నది తాజా టాక్. ఇదివరకే వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయని, రాక్‌లైన్ బ్యానర్‌లో సినిమా చేసేందుకు విజయ్ మాట ఇచ్చాడని అంటున్నారు. విజయ్ మార్కెట్‌కు తగిన కథ కోసం అనే్వషణ జరుగుతోందన్నది టాక్ ఆఫ్ ది టౌన్. కథ కుదిరిందంటే, విజయ్ అటు కన్నడలోకి ఎంట్రీ ఇచ్చినట్టే. మొత్తానికి విజయ్ దేవరకొండ సౌత్‌పై బాగానే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.