జెర్సీ మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ మొదలైంది. ఫిల్మ్‌నగర్‌లోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కార్యాలయంలో చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. యు టర్న్ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ఈ చిత్రంలో నానితో జోడీ కడుతుంది. గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలిపారు. సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.