తమ్మూ.. మహాలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయదశమి సందర్భంగా దటీజ్ మహాలక్ష్మి ఫస్ట్‌లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. తమన్నా పదహారణాల తెలుగమ్మాయి పాత్రలో కనిపించనున్న చిత్రమిది. ప్రతిష్టాత్మక ఐఫిల్ టవర్ నేపథ్యంలో కథ సాగుతుంది. అమాయకంగావుండే అమ్మాయి జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల ప్రభావం ఆమెను ఎలా శక్తివంతంగా మార్చాయన్న ఇతివృత్తమే దటీజ్ మహాలక్ష్మి. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న చిత్రానికి మైఖెల్ టబూరియస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తైజాన్ ఖొరాకీవాలా చిత్రాన్ని సమర్పిస్తుండగా, మీడియెంట్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో మను కుమరన్ నిర్మాణంలో చిత్రం తెరకెక్కుతోంది. చిత్రం షూటింగ్ పూరె్తై, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు సాగుతున్నాయి. త్వరలోనే చిత్రం టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.