వేశ్య పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంగేజ్‌మెంట్ అయిన తరువాత త్రిష వరుణ్‌తో విడిపోయింది. ఆ బాధను
మర్చిపోవడానికి ఈమధ్య ఎక్కువగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే 30 ప్లస్ వయసు దాటిన ఈమె లేటెస్టుగా ‘నాయకి’ పేరుతో తెరకెక్కుతున్న హారర్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దీని తరువాత త్రిష మరో క్రేజీ పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు
తెలిసింది. ఆ పాత్ర ఏమిటో తెలుసా? వేశ్యపాత్ర! అవును, చాలామంది హీరోయిన్స్‌కి వేశ్యపాత్రల్లో నటించి నటిగా మంచి ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తోంది గ్లామర్ భామ త్రిష. ఇప్పటికే ఈ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయి. కమల్‌హాసన్ హీరోగా ఈ చిత్రంలో నటిస్తాడని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.