విలన్‌గా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీ హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించి అన్ని రకాల పాత్రలు పోషించగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకున్న ఈయన, ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నాడు. ఇప్పటివరకూ పాజిటివ్ పాత్రల్లో ఆకట్టుకున్న రాజేంద్రప్రసాద్ నెగెటివ్ పాత్రల్లో కూడా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఓ సినిమాలో నెగెటివ్ రోల్ చేయడానికి ఆసక్తిని కనబరిచినట్టు తెలిసింది. ఓ ప్రముఖ దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ పాత్ర చేయడానికి రెడీ అయ్యాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం వుంది.