హైదరాబాద్ గ్యారేజ్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాన్నకు ప్రేమతో’ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇటీవలే ముంబాయిలో భారీ షెడ్యూల్‌ను జరిపిన ఈ టీం హైదరాబాద్ చేరుకుంది. నేటినుండి హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో వేసిన గ్యారేజ్ సెట్‌లో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. నెల రోజులపాటు ఇక్కడే షూటింగ్ జరుపుకునే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్నివర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.