రామ’చరణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లాసిక్ టైటిల్‌ను ఖరారు చేసుకుని నిన్నటి వరకూ ఆసక్తిరేపిన హీరో రామ్‌చరణ్ -తాజాగా యాక్షన్ లోడెడ్ ఎక్స్‌ప్రెషన్‌తో ఫస్ట్‌లుక్ విడుదల చేసి మరింత ఆసక్తి రేకెత్తించాడు. రామ్‌చరణ్ -బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం -వినయ విధేయ రామ. దీపావళి సందర్భంగా ముందురోజు ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. నవంబర్ 9న టీజర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇటీవలే సినిమా చిత్రీకరణ పూరె్తైన చిత్రంలో వివేక్ ఓబెరాయ్ ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.