‘ఏడ తానున్నాడో’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిరామ్, కోమలి ప్రసాద్‌లు జంటగా నటిస్తున్న చిత్రం -ఏడ తానున్నాడో. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు సురేందర్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రానికి దర్శకుడు దొండపాటి వంశీకృష్ణ. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా టీజర్ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తున్న చిత్రానికి ఎ శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్‌పై గుజ్జ యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.