‘నేను లేను’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓయస్‌యం విజన్ మరియు దివ్యాషిక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేను లేను’. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప శీర్షిక. హర్షిత్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌కుమార్ మాట్లాడుతూ.. అందమైన ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’ చిత్రీకరణ పూర్తయింది. డిటిఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెలలోనే పాటలను విడుదల చేస్తాము. కథనం, సంగీతం, కెమెరా వర్క్ మా సినిమాకు ఎసెట్‌గా నిలుస్తాయన్నారు.