సిద్ధమవుతున్న ‘ఉన్మాది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవీణ క్రియేషన్స్ ప్రై. లి. పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ఎన్.కరణ్‌రెడ్డి సమర్పణలో రూపొందుతున్న చిత్రం ఉన్మాది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఎన్.ఆర్.రెడ్డి మాట్లాడుతూ- ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ. గుంటూరు జిల్లాలోని నకరికల్లు గ్రామంలో పచ్చని పొలాలమధ్య 30 రోజులపాటు జరిగిన సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల తేదీని ప్రకటిస్తాం. అలాగే పాటల విడుదల తేదీని కూడా ప్రకటిస్తాం అన్నారు. టైటిల్ పాత్రలో ఎన్.ఆర్.రెడ్డి నటిస్తూ దర్శకత్వం వహించారు.