ఎన్టీఆర్‌తో సావిత్రి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీర్తిసురేష్ క్రేజ్ పీక్స్‌కు చేరుకుంటోంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకబిగిన సినిమాలు చేసేస్తున్న కీర్తి -టాప్ హీరోయిన్ల రేంజ్‌కి దగ్గరదగ్గరగా వచ్చేసింది. తాజాగా ఎన్టీఆర్, చరణ్‌లతో దర్శకధీరుడు రాజవౌళి డిజైన్ చేస్తున్న మల్టీస్టారర్‌లో కీర్తి కన్ఫర్మ్ అయినట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి 29నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతున్నా, సెకెండ్ షెడ్యూల్‌లో కీర్తి జాయిన్ కావొచ్చని అంటున్నారు. తొలి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని షూట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండొచ్చని టాక్ నడుస్తున్న నేపథ్యంలో -ఎన్టీఆర్ సరసన కీర్తిని కన్ఫర్మ్ చేసినట్టేనని తెలుస్తోంది. చరణ్ జోడీ ఎవరన్నది తేలాల్సి ఉంది.