‘కవచం’. డిసెంబర్ 7న విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కవచం’. డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇటీవల విడదలైన టీజర్‌కి 9 మిలియన్ వ్యూస్ స్పందన రావడం, సినిమాపై అంచనాలు పెరిగాయి. థ్రిల్లర్ కానె్సప్ట్‌తో వస్తున్న చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్నాడు. మెహ్రీన్ మరో కథానాయికగా నటిస్తుండగా, హర్షవర్థన్ రాణే,
బాలీవుడ్ నటుడు నీల్‌నితిన్ ముఖేష్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తుంటే,
చోట కె నాయుడు సినిమాటోగ్రఫిని అందించారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.