14న.. మనసు ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న పడిపడిలేచె మనసు ట్రైలర్ డిసెంబర్ 14న విడుదలకానుంది. చిత్రం ఆడియో జ్యుక్ బాక్స్ మార్కెట్‌లోకి నేరుగా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ గురించి అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది చిత్రం యూనిట్. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని నేపాల్, హైదరాబాద్, కోల్‌కత్తాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు. మురళీశర్మ, సునీల్ ఇందులో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న చిత్రం పాటలకు ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. పడిపడి లేచె మనసుకు జేకే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న పడిపడి లేచె మనసు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.