బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్ సినిమా చూసిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ): దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్రపై రూపొందించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీక్షించారు. నగరంలోని ట్రెండ్‌సెట్ మాల్‌లో గురువారం రాత్రి ఈ సినిమాను మంత్రులు, టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు వీక్షించారు. ఆయనతోపాటు సినిమా దర్శకుడు క్రిష్, హీరో నందమూరి బాలకృష్ణ పాటు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, అంబికా కృష్ణ కూడా ఉన్నారు.
చిత్రం..ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,
హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, తదితరులు