హీరోస్ ఫ్రెడ్షిప్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల్ అక్కినేని హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై సూపర్‌హిట్టయ్యింది. చిత్రంలోని అన్ని పాటలకు శ్రోతలనుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా చిత్రం ప్రీ రిలీజ్ పంక్షన్‌ను నేడు హైదరాబాద్‌లోని జెఆర్‌సి కనె్వన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. చిత్రాన్ని రిపబ్లిక్‌డే సందర్భంగా ఒకరోజు ముందు జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.