దోషం ఎవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రా మూవీ రిక్రియేషన్స్ పతాకంపై కిషోర్, సన హీరో హీరోయిన్లుగా రఘు గోపసాని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోషం’ నాకా...! దేవుడికా...? ఇటీవలే పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సార్‌కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత రఘు గోపసాని మాట్లాడుతూ ‘వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు, మనిషిని పట్టిపీడిస్తున్న దోషాల తలలను కోయడానికి త్రిశూలంగా ఈ చిత్రం దూసుకొస్తోందన్నారు. నెల్లూరులోని రామాపురం వాస్తవ్యులు ఈ చిత్రంలో చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విలన్‌గా నటించిన ప్రవీణ్ పున్నూరు ఆకట్టుకుంటాడని, ఫిబ్రవరి చివరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామన్నారు.