25న విడుదలవుతున్న ‘మిస్టర్ మజ్ను’.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మిస్టర్ మజ్ను’. 25న విడుదలవుతున్న ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఆ వేడుకలో అక్కినేని హీరోలతో కలిసి చిర్నవ్వులు చిందిస్తున్న నందమూరి తారక్