రెండో షెడ్యూల్ మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజవౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. కాగా ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఈరోజు నుండి మొదలవుతుందని చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్‌లో చెయ్యబోయే సన్నివేశాల్లో ఎన్టీఆర్ రఫ్‌లుక్‌లో కనిపిస్తాడట. ‘బాహుబలి’ తరవాత రాజవౌళి చేస్తున్న సినిమా కావడం. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆరంభంనుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైనె్మంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.