మహా శోభిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శోభిత ధూళిపాళ.. ఈ పేరు తెలియని ఈ జెనరేషన్ తెలుగు ఆడియన్స్ దాదాపు ఉండరు. ‘గూఢచారి’లాంటి హిట్ సినిమాలో హీరోయిన్‌గా నటించడమే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ హాట్ ఫొటోలు పోస్ట్ చేయడం శోభితకు నెట్‌తో పెట్టిన విద్య. ప్రస్తుతం శ్రీలంక ట్రిప్‌లో ఉన్న ఈ భామ అక్కడ ఒక బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను పోస్ట్‌చేసింది. ఆ ఫొటోకు ‘లంక యూ బ్యూటీ’ అనే క్యాప్షన్ ఇచ్చింది. శ్రీలంకలోని ఊరో.. ఆ బీచ్ పేరేంటో చెప్పలేదుగానీ బీచ్ నిజంగానే బ్యూటిఫుల్‌గా ఉంది. కానీ ఫొటోలో బీచ్‌కాదు అమ్మడి హాటు పోజు కదా హైలైట్ అయ్యేది!