‘మిస్టర్ అండ్ మిసెస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూత్‌ఫుల్ సినిమాలకు ఎప్పుడూ అటెన్షన్ ఉంటుంది. మిస్టర్ అండ్ మిసెస్ టీజర్‌కి అలాంటి స్పందనే లభిస్తుంది. యూత్‌కి సెల్ఫీ వీడియోలు తీసుకోవడం, ప్రతి మూమెంట్ కాప్చర్ చేద్దామనుకోవడం ఒక అలవాటుగా మారింది. అలాంటి అలవాటు ఇద్దరి జీవితాలను ఎలాంటి మలుపులు తీప్పిందనే కథాంశంతో యువ దర్శకుడు అశోక్‌రెడ్డి రూపొందిస్తున్న మూవీ ‘మిస్టర్ అండ్ మిసెస్’. ఈ మూవీ టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. రీడింగ్ ల్యాంప్ క్రియేషన్ బ్యానర్‌లో నిర్మిస్తున్న మూవీ హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు అశోక్‌రెడ్డి చెప్పిన కథ నచ్చిన కొంతమంది నిర్మాతలుగా మారారు. క్రౌడ్ ఫండెండ్ మూవీలో యూత్ ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి దగ్గరగా ఉండే ఎమోషన్స్‌ని ఎలివేట్ చేయడం జరిగింది. పెళ్లిచూపులు వంటి రియలిటీ షోలో విన్నర్‌గా నిలిచిన జ్ఞానేశ్వరి లీడ్‌రోల్ పోషిస్తుంది. ఫిబ్రవరి 14న వెలంటైన్స్‌డే సందర్భంగా సినిమా మొదటి పాటను విడుదల చేయబోతుంది చిత్ర యూనిట్.