ఏప్రిల్ 25న ‘సీత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్‌లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘సీత’. ఏప్రిల్ 25న గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. అన్ని అంశాల మేళవింపుతో పెర్ఫార్మెన్స్ ప్రధానంగా దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రముఖ నటుడు సోనూసూద్, మన్నారా చోప్రా కీలక పాత్రధారులు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుంటే, శిర్షా రే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనీల్ సుంకర సారథ్యంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సినిమా రూపొందుతుంది.