నిహారిక .. ఒక మనసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ కథానాయకుడు నాగశౌర్య, నిహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో అభినయ్, మధుర శ్రీ్ధర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఒక మనసు’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుపుతున్నామని, ఓ అందమైన మనసు కథగా ఈ చిత్రం అద్భుతంగా రూపొందిందని అన్నారు. ఈనెల చివరివారంలో ఆడియో విడుదల చేసి మే మూడవ వారంలో
వేసవి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, మ్యూజికల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో ప్రతి పాట హిట్ అవుతుందని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:సునీల్ కాశ్యప్, దర్శకత్వం:రామరాజు.

చిత్రం నిహారిక, నాగశౌర్య