2020 జూలై 30న..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం గర్వించే దర్శకుడు ఎస్‌ఎస్ రాజవౌళితో సినిమా చేయడం నా పూర్వజన్మ సుకృతమో, నా భార్యా పిల్లల అదృష్టమో తెలీదు. రెండు పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు సమ ఉజ్జీలైన హీరోలతో సినిమా చేసే అవకాశం కల్పించిన రాజవౌళికి జీవితాంతం రుణపడి ఉంటా. ఇప్పటికీ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. నెలాఖరున అహ్మదాబాద్, పూణేలో 30 రోజుల షెడ్యూల్ ఉంది. భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్ వేల్యూస్‌తో సినిమాను నిర్మిస్తున్నాం. సినిమాను 2020 జులై 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాం. వేరే భాషల్లోనూ సినిమాను విడుదల చేయాలని డిమాండ్ వస్తోంది. 10 ఇండియన్ లాంగ్వేజెస్‌లో సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాం.