గజదొంగతో పాయల్ రొమాన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొంగాట ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. టైగర్ నాగేశ్వరరావు గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలీకపోవచ్చు. 1980, 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వరరావు భయానక వాతావరణానే్న సృష్టించారు. కాగా ఈ ఇంట్రెస్టింగ్ బయోపిక్‌లో సెనే్సషన్ హరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకోబోతుందట చిత్రబృందం. టైగర్ నాగేశ్వరరావు పాత్రలో నటించడానికి శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్‌నూ ఇప్పటికే చిత్ర బృందం మొదలుపెట్టింది. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నాడు.