రాజ్ తరుణ్ సరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో రాజ్‌తరుణ్ ‘లవర్’ తరువాత కొంత గ్యాప్ తీసుకుని తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆడు మగాడ్రా బుజ్జీ ఫేం కృష్ణారెడ్డి తెరకెక్కించనున్న చిత్రం త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో కోలీవుడ్ బ్యూటీ మేగా ఆకాష్ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ఈ చిత్రానికి ‘నీది నాది ఒకటే లోకం’ టైటిల్ ప్రచారంలో ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమా నిర్మించనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెలువడనున్నాయి.