నువ్వే సమస్తం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్‌ది కీలక పాత్ర. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ ఉగాది కానుకగా విడుదలై గంటల్లోనే మిలియన్ వ్యూస్ సాధింస్తే, ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ‘ ఛోటి ఛోటి ఛోటి బాతే... మీటి మీటి మీటి యాదే’ యూత్‌కి బాగా కనెక్ట్‌ అయింది. తాజాగా ‘మహర్షి’ సెకండ్ సింగిల్ విడుదల చేశారు. ‘నువ్వే సమస్తం... నువ్వే సిద్ధాంతం... నువ్వే నీ పంతం, నువ్వేలే అనంతం.. అంటూ శ్రీమణి రాసిన పాటను దేవిశ్రీప్రసాద్ స్వరపరచగా, యాజిన్ నిజార్ ఉద్వేగంతో పాడారు. సెకెండ్ సింగిల్ సైతం మరో సెనే్సషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సూపర్ మూవీకి కెయు మోహనన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.