పాపం సోనమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరో కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ దక్కినా కూడా వచ్చిన రెండు మూడు సినిమాల్ని చేసి ఆకట్టుకున్న ఈ భామకు ఈమధ్య వరుస పరాజయాలు పలకరిస్తుండడంతో పాపం అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో అవకాశాలు పట్టేందుకు మేగజైన్ల కోసం హాట్ హాట్‌గా ఫోజులిస్తూ రెచ్చిపోతోంది. ఇప్పటికే చాలాసార్లు తన అందాన్ని ఎరగావేసినా పెద్దగా లాభం లేకపోయింది. వచ్చిన సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం పెద్దగా చేయలేదు కూడా. దాంతో సోనమ్ కంటే వేరే హీరోయిన్ బెటరనే ఉద్దేశ్యంతో అవకాశాలు ఈమెకు అందడంలేదు. తాజాగా మరోసారి తన అందాన్ని ఎరవేసి ఫోజులిచ్చింది. మరి ఈసారైనా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటుందో లేదో, చూడాలి!