కెన్యా అడవులకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్, కాజల్ జోడీగా తెరకెక్కిన చిత్రం టైటిల్ ఇంకా ప్రకటించలేదు. అయితే సినిమాను మే 31న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలావుండగానే ‘96’ రీమేక్ షూటింగులో శర్వానంద్ జాయినైపోయాడు. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో శర్వా, సమంత జోడీగా ‘96’ను రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం మారిషస్‌లో ఒకట్రెండు రోజులు షూటింగ్ జరిపిన ఈ బృందం మరో షెడ్యూల్‌ను ‘కెన్యా’ అడవుల్లో ప్లాన్ చేసిందట. త్వరలోనే యూనిట్ అక్కడికి చేరుకోనుంది. అక్కడే పదిహేను రోజులు షూటింగ్ నిర్వహిస్తారని టాక్. దిల్‌రాజు నిర్మిస్తోన్న చిత్రం తమిళం మాదిరిగానే తెలుగులోనూ భారీ విజయం అందుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.