వాట్టే లుక్.. వాట్టే బ్యూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్ఫార్మెన్స్‌తోనే కాదు అందంతోనూ హీటెక్కిస్తానంటోంది రష్మిక మండన్న. ఇప్పుడు అటు తమిళం, ఇటు తెలుగు నిర్మాతలకు ఆమె ఒక క్రేజీ గాళ్. కిర్రాక్ పార్టీ హిట్టుతో తెలుగు స్క్రీన్‌కు ఆహ్వానాలు అందుకున్న రష్మిక, విజయ్ దేవరకొండతో చేసిన గీత గోవిందం హిట్టుతో క్రేజీ హీరోయన్‌గా మారింది. అదే విజయ్‌తో చేస్తున్న డియర్ కామ్రేడ్‌లో ఇంకెలాంటి మెరుపులు మెరిపించనుందో చూడాలి. నీ నీలి కళ్లల్లోన ఆకాశమే... తెల్లారే అల్లేసింది ననే్న -అంటూ విజయ్ మెలొడీ సాంగ్స్ పాడుకుంటున్నాడంటే రష్మిక ఎంత మెస్మరైజ్ చేసి ఉండివుంటుందో వూహించుకోవచ్చు.