రెండో మన్మథుడు ఇలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మథుడు 2. ఇటీవలే పోర్చుగల్‌లో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం, హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. మంచి విజయం అందుకున్న మన్మథుడు ఇన్‌స్పిరేషన్‌తో మన్మథుడు-2ని లాఫింగ్ రైడర్‌గా రూపొందిస్తున్నారు. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో మొదలెట్టనున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫన్ రైడర్‌కు చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, జెమిని కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.