అలా అనలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తనపై వస్తున్న పుకార్లలో ఎటువంటి నిజం లేదంటున్నారు. ఇటీవల కొన్ని మీడియా చానల్స్ నా మాటలు వక్రీకరించి, సినిమాలకు స్వస్తి చెప్పబోతున్నానంటూ కథనాలు రాస్తున్నారన్నారు. నిజానికి నేను పిల్లలు పుట్టిన తరువాత వారి పోషణ కోసం సినిమాలకు గుడ్‌బై చెపుతానని మాత్రమే చెప్పాను. ప్రస్తుతం నేను, విరాట్ మా వృత్తులలో బిజీగా ఉన్నామంటూ తనపై వస్తున్న పుకార్లకు మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు అనుష్క. కాబట్టి ఇంకొన్నాళ్ళు అనుష్క తన అభిమానులను తన నటనతో అలరించనున్నారన్నమాట.