సన్నబడ్డాకే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ సినిమా సంచలనం క్రియేట్ చేసింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘బాహుబలి-2‘ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాని ఈ ఏడాదిలో విడుదల అవుతుందని అనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్‌లో విడుదల చేస్తారట. ఈ సినిమా షూటింగ్ విషయంలో ఆలస్యం కావడానికి కారణం ఎవరో తెలుసా? ఇంకెవరు హాట్ భామ అనుష్కనట! అవును, అనుష్క తనదైన నటనతో దేవసేన పాత్రలో ఆకట్టుకుంది. ఆ తరువాత ఆమె ‘సైజ్ జీరో’ సినిమా కోసం బాగా లావుగా మారింది. దాంతో దేవసేన పాత్రలో లావుగా వున్న అనుష్కతో తీయలేరు కాబట్టి, ఆమె సన్నబడేవరకు షూటింగ్ చేయొద్దని వేరే సీన్స్ తీస్తున్నారు. దాంతో ఈ సినిమా విషయంలో అనుష్కవల్లే లేట్ అవుతోందని అంటున్నారు యూనిట్ సభ్యులు.

చిత్రం అనుష్క