మొదలైంది.. భీష్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, రష్మిక మండన జోడీగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించనున్న తాజా ప్రాజెక్టు -్భష్మ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న చిత్రం నేడు లాంఛనంగా మొదలైంది. 20నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్‌లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మీడియాతో మాట్లాడుతూ -స్క్రిప్ట్ బాగా వచ్చింది. ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ప్రతి కుర్రాడు నితిన్ పాత్రకి, ప్రతి అమ్మాయి రష్మిక పాత్రకు కచ్చితంగా కనెక్టవుతారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లోనే ఫన్ ఎలిమెంట్స్ మిళితం చేసి కథ చూపించబోతున్నా’ అన్నారు. నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్ ఇతర పాత్రలు పోషిస్తున్న చిత్రానికి సంగీతం మహతి స్వరసాగర్, సినిమాటోఫ్రీని సాయిశ్రీరామ్ అందించనున్నారు.