ఫ్యామిలీ స్టోరీతోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊహించినట్టే కళ్యాణ్‌రామ్ తారువాతి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించేశారు. కళ్యాణ్ 17వ సినిమాకు శతమానంభవతి ఫేం సతీష్ వెగెశ్న దర్శకుడు. మెహరీన్ హీరోయిన్. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రానికి సంగీతం గోపీసుందర్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలెడతామంటూ చిత్రబృందం ప్రకటించింది. గత మార్చిలో కెవి గుహన్ తెరకెక్కించిన ‘118’ ఫాంటసీ థ్రిల్లర్ కళ్యాణ్‌కు మంచి పేరే తెచ్చింది. ఇప్పుడు దర్శకుడు సతీష్ -కళ్యాణ్‌ను ఎలా చూపిస్తాడోనన్న ఆసక్తి మొదలైంది.