థ్రిల్లర్‌గా యురేకా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ తాత నిర్మిస్తోన్న చిత్రం -యురేక. యూత్‌ఫుల్ ఎంగేజింగ్ థ్రిల్లర్‌కు కార్తీక్ ఆనంద్ దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ -థ్రిల్లర్‌గా తెరకెక్కిన యురేకా ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకముంది. త్వరలో ఆడియో, విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు.