21న వస్తున్న ఓటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామా రీల్స్ బ్యానర్‌పై జాన్ సుధీర్ పూదోట నిర్మాతగా విష్ణు, సురభి జంటగా జిఎస్ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం -ఓటర్. ఎన్నో అవాంతరాలు దాటుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకున్న సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -ఓటు హక్కు, ఓటర్ విలువ తెలిపే పొలిటికల్ డ్రామా ఇది. దర్శకుడు కార్తీక్ చక్కగా డీల్‌చేశాడు. తమన్ సంగీతం సమకూర్చారన్నారు.