అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 8నుండి 17వరకు జరగనున్న వార్షిక భారతీయ చలనచిత్ర ప్రదర్శన ఉత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సిందిగా ఆస్ట్రేలియాకి చెందిన విక్టోరియా ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. కార్యక్రమానికి రావడానికి షారుక్ ఓకే అన్నారట. దీంతో కార్యక్రమానికే ఓ ప్రత్యేకత రానుందని అంటున్నారు. గత ఏడాది ‘జీరో’ పేరిట ప్రయోగాత్మక సినిమా చేసి, మరుగుజ్జు పాత్ర పోషించాడు షారుఖ్. ఆ తరువాత షారుఖ్ ఎలాంటి కొత్త ప్రాజెక్టులకూ కమిట్ కాలేదు. విక్రమ్ వేదా తమిళ్ రీమేక్, అలాగే డాన్-3, కరణ్‌జోహాన్ మూవీలో నటిస్తారన్న ఊహాగానాలు వచ్చినా -ఒక్క ప్రాజెక్ట్ పైనా అధికారిక ప్రకటనలు వెలువడలేదు.