వావ్.. కాజల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి కాంబినేషన్‌లో దర్శకుడు సుధీర్‌వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం -రణరంగం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. బుధవారం కాజల్ బర్త్‌డే సందర్భంగా చిత్రంలోని ఆమె లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పట్టలేనంత సంతోషంతో ఎగిరి గంతేస్తున్న కాజల్ చిత్రం ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ పిళ్ళై, సినిమాటోగ్రఫీ దివాకర్ మణి సమకూరుస్తున్నారు. ఇదిలావుంటే, కాజల్ బర్త్‌డే సందర్భంగా పలువురు స్నేహితులు ఆమెను శుభాకాంక్షలతో ముంచెత్తారు.