రాజుగారి మూడో గది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో వచ్చిన రాజుగారి గది -సెనే్సషనల్ హిట్. ఓంకార్ దర్శకత్వంలో హారర్ కామెడీగా ధియేటర్లకు వచ్చి మంచి ఫలితాన్ని అందుకుంది. దీనికి ఫ్రాంచైజీగా రాజుగారి గది -3 గురువారం మొదలైంది. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై తెరకెక్కనున్న సినిమా ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్ కొట్టారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లీడ్ రోల్ చేస్తుంటే, అశ్విన్ ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్‌ఘోష్ ప్రధాన తారగణం. శుక్రవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చాడు.