ఇస్మార్ట్ శంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్మార్ట్ శంకర్ -షూటింగ్ ముగించేశాడు. అదే ఈ ఫొటో. హీరో రామ్‌ను పక్కా పాతబస్తీ కుర్రాడిలా చూపిస్తూ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా -ఇస్మార్ట్ శంకర్. రామ్ మేకోవర్‌ను ఎప్పుడో చూపించిన పూరి, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో నిన్ననే ట్రైలర్ వదిలాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 18న ప్రేక్షకుల ముందుకురానుంది. కొంతకాలంగా ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న దర్శకుడు పూరి, హీరో రామ్ సైతం ఈ సినిమాతో ‘ఇస్మార్ట్’నెస్ పెంచుకోడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.