రీల్ కపిల్ రణవీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ క్రీడలో భారత్‌కి తొలిసారి ప్రపంచకప్ అందించిన లెజెండరీ కెప్టెన్ కపిల్‌దేవ్. అలాంటి కపిల్ బయోపిక్ బాలీవుడ్‌లో తెరకెక్కుతోంది. 83 టైటిల్‌తో తెరకెక్కుతోన్న చిత్రంలో కపిల్ పాత్రను -రణవీర్ సింగ్ పోషిస్తున్నాడు. భార్య పాత్రలో దీపికా పదుకొనె కనిపించనుంది. రణ్వీర్‌సింగ్ బర్త్‌డే సందర్భంగా ఆసక్తికరమైన ‘83’ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. వరల్డ్‌కప్ టైమ్‌లో కపిల్ ఎలా ఉండేవాడో, దాదాపు అదే లుక్‌లో కనిపిస్తున్నాడు రణవీర్. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, విబ్రి మీడియా నిర్మిస్తున్న సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు.