15న శర్వా రణరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిల కాంబినేషన్‌లో దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన రణరంగం ఆగస్టు 15న విడుదలవుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదల తేదీని ప్రకటిస్తూ -దర్శకుడు ప్రశంసనీయంగా చిత్రాన్ని తెరకెక్కించాడన్నారు. గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న శర్వానంద్ పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందన్నారు. వైవిధ్యమైన కథలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని, చిత్రం విజయంపై తామెంతో నమ్మకంతో ఉన్నామని నాగవంశీ అన్నారు.