ఆర్తిగా.. అపురూపంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి -ప్రభాస్ నుంచి అప్‌డేట్ ఏదొచ్చినా సెనే్సషన్ అన్నట్టుంది. అలాంటి టైమ్‌లో -డైహార్డ్ ఫ్యాన్స్ కోసం తాజాగా ఓ స్పెషల్ పిక్‌ని సోషల్ మీడియాకు అప్‌డేట్ చేశాడు డార్లింగ్. సాహో విడుదల ‘ఆగస్టు 30’ డేట్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇది. శ్రద్ధ, ప్రభాస్ ఒకర్నొకరు అపురూపంగా చూసుకుంటున్నట్టున్న పోస్టర్ లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్‌కి సంకేతంగా ఉంది. ఈ డైమన్షన్‌లో హీరో హీరోయిన్ల పోస్టర్ ఇదే ఫస్ట్. సినిమా విడుదలయ్యే వరకూ -సాహోలోని అనేక షేడ్స్‌ని ‘షేడ్స్ ఆఫ్ సాహో’గా అందిస్తామంటోంది చిత్రబృందం. సుజిత్ దర్శకత్వం వహించిన సినిమా ఇటీవలే చిత్రీకరణ పూరె్తైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన చిత్రం -ఆగస్టు 30న థియేటర్లకు రానుంది.